(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.246. అధ్యాయః 246
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి యోగస్వరూపాదినిరూపకశుకసంబోధ్యకవ్యాసవచనానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వ్యాస ఉవాచ। 12-246-0x(6241)(75358)
పృచ్ఛతస్తవ సత్పుత్ర యథావదిహ తత్త్వతః।
సాంఖ్యన్యాయేన సంయుక్తం యదేతత్కీర్తితం మయా॥ 12-246-1(75359)
యోగకృత్యం తు తే కృత్స్నం వర్తయిష్యామి తచ్ఛృణు।
ఏకత్వం బుద్ధిమనసోరింద్రియాణాం చ సర్వశః॥ 12-246-2(75360)
ఆత్మనోఽవ్యథినస్తాత్ జ్ఞానమేతదనుత్తమం।
తదేతదుపశాంతేన దాంతేనాధ్యాత్మశీలినా॥ 12-246-3(75361)
ఆత్మారామేణ బుద్ధేన బోద్ధవ్యం శుచికర్మణా।
యోగదోషాన్సముచ్ఛింద్యాత్పంచ యాన్కవయో విదుః॥ 12-246-4(75362)
కామం క్రోధం త్త లోభం చ భయం స్వప్నం చ పంచమం।
క్రోధం శమేన జయతి కామం సంకల్పవర్జనాత్॥ 12-246-5(75363)
సత్త్వసంసేవనాద్ధీరో నిద్రాముచ్ఛేత్తుమర్హతి।
ధృత్యా శిశ్నోదరం రక్షేత్పాణిపాదం చ చక్షుషా॥ 12-246-6(75364)
చక్షుఃశ్రోత్రే చ మనసా మనో వాచం చ కర్మణా।
అప్రమాదాద్భయం జహ్యాల్లోభం ప్రాజ్ఞోపసేవనాత్॥ 12-246-7(75365)
ఏవమేతాన్యోగదోషాంచయేన్నిత్యమతంద్రితః।
అగ్నీంశ్చ బ్రాహ్మణాంశ్చార్చేద్దేవతాః ప్రణమేత చ॥ 12-246-8(75366)
వర్జయేదుశతీం వాచం హింసాయుక్తాం మనోనుదాం।
బ్రహ్మ తేజోమయం శుక్రం యస్య సర్వమిదం తతం॥ 12-246-9(75367)
ఏతస్య సూత్రభూతస్య ద్వయం స్థావరజంగమం।
ధ్యానమధ్యయనం దానం సత్యం హ్రీరార్జవం క్షమా॥ 12-246-10(75368)
శోచమాహారసంశుద్ధిరింద్రియాణాం చ నిగ్రహః।
ఏతైర్వివర్ధతే తేజః పాప్మానం చాపకర్షతి॥ 12-246-11(75369)
సిద్ధ్యంతి చాస్య సర్వార్థా విజ్ఞానం చ ప్రవర్ధతే।
సమః సర్వేషు భూతేషు లబ్ధాలబ్ధేన వర్తయేత్॥ 12-246-12(75370)
ధూతపాప్మా తు తేజస్వీ లఘ్వాహారో జితేంద్రియః।
కామక్రోధౌ వశే కృత్వా నినీషేద్బ్రహ్మణః పదం॥ 12-246-13(75371)
మనసశ్చేంద్రియాణాం చ కృత్వైకాగ్ర్యం సమాహితః।
పూర్వరాత్రేఽపరాత్రే చ ధారయేన్మన ఆత్మని॥ 12-246-14(75372)
జంతోః పంచేంద్రియస్యాస్య యదేకం ఛిద్రమింద్రియం।
తతోఽస్య స్రవతే ప్రజ్ఞా దృతేః పాదాదివోదకం॥ 12-246-15(75373)
మనస్తు పూర్వమాదద్యాత్కుమీనమివ మత్స్యహా।
తతః శ్రోత్రం తతశ్చక్షుర్జిహ్వా ఘ్రాణం చ యోగవిత్॥ 12-246-16(75374)
తత ఏతాని సంయంయ మనసి స్థాపయేద్యతిః।
తథైవాపో హ్యసంకల్పాన్మనో హ్యాత్మని ధారయేత్॥ 12-246-17(75375)
పంచేంద్రియాణి సంధాయ మనసి స్థాపయేద్యతిః।
యదైతాన్యవతిష్ఠంతి మనఃషష్ఠాని చాత్మని॥ 12-246-18(75376)
ప్రసీదంతి చ సంస్థాయ తదా బ్రహ్మ ప్రకాశతే।
విధూమ ఇవ సప్తార్చిరాదిత్య ఇవ దీప్తిమాన్॥ 12-246-19(75377)
వైద్యుతోఽగ్నిరివాకాశే దృశ్యతేఽఽత్మా తథాఽఽత్మని।
సర్వస్తత్ర స సర్వత్ర వ్యాపకత్వాచ్చ దృశ్యతే॥ 12-246-20(75378)
తం పశ్యంతి మహాత్మానో బ్రాహ్మణా యే మనీషిణః।
ధృతిమంతో మహాప్రాజ్ఞాః సర్వభూతహితే రతాః॥ 12-246-21(75379)
ఏవం పరిమితం కాలమాచరన్సంశితవ్రతః।
ఆసీనో హి రహస్యేకో గచ్ఛేదక్షరసాంయతాం॥ 12-246-22(75380)
విమోహో భ్రమ ఆవర్తో ఘ్రాణం శ్రవణదర్శనే।
అద్భుతాని రసస్పర్శే శీతోష్ణే మారుతాకృతిః॥ 12-246-23(75381)
ప్రతిభాముపసర్గాంశ్చాప్యుపసంగృహ్య యోగతః।
తాంస్తత్త్వవిదనాదృత్య ఆత్మన్యేవ నివర్తయేత్॥ 12-246-24(75382)
కుర్యాత్పరిచయం యోగే త్రైకాల్యే నియతో మునిః।
గిరిశృంగే తథా చైత్యే వృక్షాగ్రేషు చ యోజయేత్॥ 12-246-25(75383)
సంనియంయేంద్రియగ్రామం కోష్ఠే భాండమనా ఇవ।
ఏకాగ్రం చింతయేన్నిత్యం యోగాన్నోద్వేజయేన్మనః॥ 12-246-26(75384)
యేనోపాయేన శక్యేత సంనియంతుం చలం మనః।
తత్తద్యుక్తో నిషేవేత న చైవ విచలేత్తతః॥ 12-246-27(75385)
శూన్యా గిరి---శ్వైవ దేవతాయతనాని చ।
శూన్యాగారా---కాగ్రో నివాసార్థముపక్రమేత్॥ 12-246-28(75386)
నాభిష్వ---వాచా కర్మణా మనసాఽపి వా।
ఉపే-----రో లబ్ధాలబ్ధే సమో భవేత్॥ 12-246-29(75387)
యశ్చైన-----ందేత యశ్చైనమభివాదయేత్।
సమస్త-----భయోర్నాభిధ్యాయేచ్ఛుభాశుభం॥ 12-246-30(75388)
న ప్రహృ---భేషు నాలాభేషు చ చింతయేత్।
సమః స-------షు సధర్మా మాతరిశ్వనః॥ 12-246-31(75389)
ఏవం సర్వాత్మనః సాధోః సర్వత్ర సమదర్శినః।
షణ్మాసాన్నిత్యయుక్తస్య శబ్దబ్రహ్మాతివర్తతే॥ 12-246-32(75390)
వేదనార్తాః ప్రజా దృష్ట్వా సమలోష్టాశ్మకాంచనః।
ఏతస్మిన్నిరతో మార్గే విరమేన్న చ మోహితః॥ 12-246-33(75391)
అపి వర్ణావకృష్టస్తు నారీ వా ధర్మకాంక్షిణీ।
తావప్యేతేన మార్గేణ గచ్ఛేతాం పరమాం గతిం॥ 12-246-34(75392)
అజం పురాణమజరం సనాతనం
యదింద్రియైరుపలభేత నిశ్చలైః।
అణోరణీయో మహతో మహత్తరం
తదాత్మనా పశ్యతి యుక్తమాత్మవాన్॥ 12-246-35(75393)
ఇదం మహర్షేర్వచనం మహాత్మనో
యథావదుక్తం మనసాఽనుదృశ్య చ।
అవేక్ష్య చేమాం పరమేష్ఠిసాంయతాం
ప్రయాంతి యాం భూతగతిం మనీషిణః॥ ॥ 12-246-36(75394)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షట్చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 246॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-246-3 ఆత్మనో వ్యయిన ఇతి ధ. పాఠః॥ 12-246-9 సర్వమిదం రస ఇతి ఝ. పాఠః॥ 12-246-10 ఏకస్య సర్వం భూతస్యేతి డ. పాఠః॥ 12-246-12 విజ్ఞానం చ ప్రకాశత ఇతి డ. థ. పాఠః॥ 12-246-15 దృతేశ్వర్మకోశస్య॥ 12-246-16 కుమీనం జాలదంశక్షమం మీనం। కులీరమివ మత్స్యహేతి డ. థ. పాఠః॥ 12-246-18 తం చ జ్ఞానేనేతి డ. థ. పాఠః। పంచజ్ఞానేన సంధాయ మనః సంస్థాపయేద్యతిరితి ధ. పాఠః॥ 12-246-23 ప్రమాదో భ్రమ ఇతి డ.థ. పాఠః॥ 12-246-24 మనసైవ నివర్తయేదితి డ. థ. పాఠః॥ 12-246-26 కోష్ఠం భాణ్·డం యథైయ చేతి ధ. పాఠః॥ 12-246-30 యశ్చైనమభినందేత యశ్చైనమపవాదయేత్ ఇతి ఝ. పాఠః॥ 12-246-32 సర్వాత్మనా సాధోరితి డ. పాఠః। స్వస్థాత్మన ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.